ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

డిసెంబరు 11th, 2009 నాటి టపాలు

ఆర్థిక మాంద్యం చీకట్లు చెల్లాచెదురవుతున్నాయన్నదానికి సంకేతంగా క్షణం తీరికలేని ప్రాజెక్ట్‌లు… పని ఒత్తిడితో సంబంధం లేకుండా, బృందంలో ఎంతమంది ఉన్నారు, ప్రొడక్టివిటీ ఎంత అనే కనీస స్పృహే లేకుండా ఊహకందని చావుగీతలు (డెడ్‌లైన్లు).. మన స్వంత బ్లాగ్‌ను పక్కన పెట్టగలం కానీ, ఆఫీస్ పనులను కాదు కదా.. పోనీ ఇంటిలోనైనా బ్లాగుతామా అంటే రోజుకు 14 గంటలు ఇక్కడ పని చేసి చేసి.. నాలో రోజురోజుకూ సృజనాత్మకత అటకెక్కుతోంది.. బోలెడు భావాలున్నాయి – వ్యక్తపరచడానికి.. కానీ తీరికే [...]

పూర్తి టపాని చదవండి »

Follow

Get every new post delivered to your Inbox.